హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాష్ట్రంలో అందరికీ మెరుగైన విద్య అందాలి'

E.G: రాష్ట్రంలో అందరికీ మెరుగైన విద్య అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్ఎస్యూ జాతీయ అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యాశాఖ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు.