SRD: కంగ్టి మండలానికి చెందిన రిపోర్టర్ షేక్ జలీల్ మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న TYJF సభ్యులు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్న కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రిపోర్టర్లు


