హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన MLA

JN: రఘునాథపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులకు నేడు స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ... రేషన్ బియ్యం సరఫరాలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా అత్యంత భద్రతా ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ రేషన్ కార్డులను పంపిణి చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామన్నారు.