HNK: కమలాపూర్ మండలంలో కొండచిలువ కలకలం రేపింది. వ్యవసాయ పొలంలో కొండచిలువ సంచరిస్తుండటాన్ని గమనించిన రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం దానిని జూ పార్క్‌కు తరలించారు. కొండచిలువను పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: కమలాపూర్‌లో కొండచిలువ కలకలం


