హైదరాబాద్: 28°C
వార్తలు

భగవత్ పర్యటనపై కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అమెరికా పర్యటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగవత్ అమెరికా రాకకు ముందు క్రిస్టియన్, ముస్లిం, సిక్కు సంస్థలు ఆయన వీసా రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌నకు ఫిర్యాదు చేశాయని తెలిపారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఎవరి పర్యటనను అడ్డుకోవడం సరికాదని అక్కడి నేతలకు తాను చెప్పినట్లు పేర్కొన్నారు.