హైదరాబాద్: 28°C
తెలంగాణ

TGSS జిల్లా యువజన అధ్యక్షుడిగా సాగర్ గౌడ్

MHBD: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడిగా కారింగుల సాగర్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రరావు అయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం సాగర్ గౌడ్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గౌడ యువజనుల అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.