PPM: భోగాపురం విమానాశ్రయానికి పార్వతీపురం నుంచి నేరుగా ఆర్టీసీ బస్సులు నడపాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు, ఓబీసీ ఛైర్మన్ సిరిసిపల్లి సాయి శ్రీనివాస్, ఏవో గంట మోహన్‌రావు తదితరులు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.కృష్ణకు వినతిపత్రం అందజేశారు. డొక్కు బస్సులను తొలగించి కొత్త బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'భోగాపురానికి బస్సులు నడపాలి'


