హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో ఘనంగా ఋగ్వేద ఉపాకర్మ

SRCL: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయంలో బుధవారం ఋగ్వేద ఉపాకర్మ కార్యక్రమాన్ని వేద పండితులు, బ్రాహ్మణోత్తములు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. వేద పండితులు, బ్రాహ్మణులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.