గుంటూరు పరిసరాల్లోని మిర్చి తోటల నడుమ వందే భారత్ రైలు దూసుకెళ్లిన దృశ్యం ఆకట్టుకుంటోంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వైపు వేగంగా సాగుతున్న రైలును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. ఓ వైపు మిర్చి తోటలు, మరోవైపు పచ్చని పంటల మధ్య రైలు చూపరులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆంధ్రప్రదేశ్
మిర్చి తోటల మధ్య అదిరిపోయే విజువల్స్


