BHNG: భూదాన్ పోచంపల్లి టీజీ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో తాత్కాలికంగా నాలుగు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, ఏఎన్‌ఎం, రాత్రి కాపలాదారు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. 18–45 ఏళ్ల మహిళలు సెప్టెంబర్ 3లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం'


