PDPL: ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు. ఈరోజు ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని నిర్మాణ పనులను పరిశీలించారు. రూ.1.30 కోట్లతో రోడ్లు, ఇతర పనులు చేపట్టామని, రూ.15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే


