హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకులాల్లో పార్ట్ టైం ఉద్యోగాలు

SRCL: జిల్లా గిరిజన సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో డీఎస్ వెంకన్న తెలిపారు. సిరిసిల్ల మహిళా డిగ్రీ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్-3, ఇంటీరియర్-1, ఫొటోగ్రఫీ-1, మానాల పాఠశాలలో TGT ఫిజికల్ సైన్స్-1 ఖాళీలు ఉన్నాయన్నారు.