హైదరాబాద్: 28°C
తెలంగాణ

నార్కోటిక్ యాంటీ డాగ్స్‌తో తనిఖీలు

SRPT: నూతనకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ యాంటీ డాగ్స్ తో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు, దుకాణాలు, పాన్ షాప్ లలో గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలన కోసం బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు మత్తు పదార్థాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. గంజాయి అక్రమంగా రవాణా చేసిన విక్రయించిన చర్యలు తప్పవన్నారు.