MDK: రామాయంపేట మండల పరిధిలోని శివాయపల్లిలో 140 మంది ఓటర్లకు అధికారులు SIR నోటీసులు జారీ చేశారు. గ్రామంలోని 508 మంది ఓటర్ల SIR ప్రక్రియ పరిశీలనలో పలు పొరపాట్లు వెలుగుచూశాయి. లోపాలున్న ఓటర్లకు నోటీసులు అందిస్తూ.. అవసరమైన సరైన ఆధార పత్రాలను జతచేసి వెంటనే తిరిగి దరఖాస్తు సమర్పించాలని అధికారులు ఆదేశించారు.
తెలంగాణ
శివాయపల్లిలో 140 మంది ఓటర్లకు నోటీసులు


