NLR: సోమశిల జలాశయం నుంచి ముత్తుకూరు చెరువుకు సాగునీరు అందించే పంట కాలువలో మొసలి సంచారం నేపథ్యంలో అటవీ, పోలీసు సిబ్బంది బుధవారం గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని రిలయన్స్ రోడ్డు ఎంట్రన్స్ వద్ద కాలువలో మొసలి జాడ కోసం సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. కాలువ పరిసరాల్లో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మొసలి కోసం గాలింపు


