NDL: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నంద్యాలలో బుధవారం ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనయుడు ఫయాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరం వారు మహమ్మద్ ప్రవక్త బోధనలను యువతకు వివరించారు. ఒకరికి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో ముస్లింల భారీ ర్యాలీ


