హైదరాబాద్: 28°C
తెలంగాణ

షాద్‌నగర్‌పై పీవీఆర్‌ ఫోకస్‌.. బీజేపీ టికెట్‌పై ఆశలు

RR: షాద్‌నగర్‌ నియోజకవర్గంలో పీవీఆర్‌ రాజకీయ కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ సాగుతోంది. ప్రజల జీవన ప్రమాణాలు, యువతకు ఉపాధి, రైతుల సమస్యలు, విద్యా–వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ టికెట్‌పై ఆశలు ఉన్నా తుది నిర్ణయం అధిష్ఠానానిదే.