MDK: చేగుంట నాయకుడు చింతల భూపాల్ బీజేపీ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ పటిష్ఠతకు, జనం సమస్యలపై పోరాడేందుకు శ్రమిస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు, జిల్లా అధినేత శంకర్‌లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
బీజేపీ జిల్లా కార్యవర్గంలో చింతల భూపాల్‌కి చోటు


