హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారుల గృహప్రవేశాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

JGL: బీర్పూర్ మండలంలోని నరసింహులపల్లెకు చెందిన మంజుల రాజు, తాళ్ల ధర్మారంకు చెందిన పెద్దగౌడ్ రాజన్నల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ హాజరయ్యారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపి, చీరలు కానుకగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సుశీల్, వినోద, మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, నాయకులు అశోక్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.