NDL: ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా నూతన కమిటీ జిల్లా అధ్యక్షుడిగా మధు తేజ,ఉపాధ్యక్షుడిగా అరవింద్ గౌడ్,సోషల్ మీడియా కన్వీనర్ గా జస్వంత్ బుధవారం ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి కార్తీక్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఏవీఎస్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక


