NLG: తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ ఎడమ కాలువకు అధికారులు బుధవారం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కొంతకాలంగా నీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ నీటి విడుదలతో ఉపశమనం లభించడంతో, పరివాహక ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల


