హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నూకరాజు మనవడిని ప్రభుత్వం ఆదుకోవాలి'

KKD: సాధిక్‌ఖాన్‌ వ్యవహారంతో ఆత్మహత్యకు పాల్పడిన పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు మనవడిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు కోరారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన బాలుడు కుటుంబంలో జరిగిన ఘటనలకు ప్రత్యక్ష సాక్షి కావడంతో అతనికి తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.