హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒప్పిచర్లలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

PLD:  పల్నాడు జిల్లా కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామంలో బుధవారం పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గురజాల డీఎస్పీ మహేశ్వర్‌రావు నేతృత్వంలో సాగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువ పత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు.