హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెకుముకి పరీక్షల గోడ పత్రిక ఆవిష్కరణ

TPT: గూడూరు టవర్ క్లాక్ సెంటర్ వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బుధవారం చెకుముకి సైన్స్ పరీక్షల గోడపత్రికలను ముఖ్య అతిథి రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ దాస్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. జే.వీ.వీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. జన విజ్ఞాన వేదిక గత 36 సంవత్సరములుగా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడడం జరుగుతుందన్నారు .