SS: మాజీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాక్బుల్, దీపిక, ఈర లక్కప్ప పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక ఎన్నికల ప్రణాళికలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. నాయకులకు జగన్ తగిన దిశా నిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిలో జిల్లా వైసీపీ నేతల కీలక సమావేశం


