TPT: తిరుమల శ్రీవారిని తెలుగు నటుడు నిఖిల్ సిద్ధార్థ దర్శించుకున్నారు. తదనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదలను అందించారు. నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ.. ప్రతి ఏటా స్వామి వారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం భక్తులతో సంభాషించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి సేవలో తెలుగు నటుడు


