హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గూడూరులో TCL-2026 సన్నాహక సమావేశం

TPT: గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో టీచర్స్ క్రికెట్ లీగ్ (TCL)-2026 రెండో సన్నాహక సమావేశం నిర్వహించారు. 25 జట్ల కెప్టెన్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ టీమ్ జెర్సీలను ఆవిష్కరించి, మ్యాచ్ ఫిక్చర్లను ప్రారంభించారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 2 వరకు TCL టోర్నమెంట్ జరగనుంది.