హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వాహనం ఢీకొని బాలుడికి గాయాలు

ASR: అరకులోయ హైవేపై లారీబే సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అరకులోయ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నెల 24న ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.