హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ట్రాన్స్‌ఫార్మర్ల ఆయిల్, రాగి తీగలు చోరీ'

KMR: రాజంపేట మండలం బస్వన్నపల్లి శివారులోని వ్యవసాయ పొలాల్లో ఉన్న ఐదు ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తుతెలియని దుండగులు బుధవారం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ధ్వంసం చేసి, వాటిలోని రాగి తీగలు, ఆయిల్‌ను ఎత్తుకెళ్లారు. లక్షల విలువైన సామగ్రి చోరీకి గురైనట్లు రైతులు తెలిపారు.