హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వారికీ నేతన్న నేస్తం: మంత్రి సవిత

SS: మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల నేస్తం పథకం అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. పెనుకొండలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ. 25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. రెండో విడతగా త్వరలోనే అర్హులైన నేతన్నలకు ఆర్థిక సాయం అందిస్తామని ఆమె వెల్లడించారు.