హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పురంధేశ్వరికి సన్మానం

E.G: రాజమండ్రి బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రెటరీ అక్కిన గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.