SKLM: ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను బుధవారం ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో స్థానిక బి.ఆర్ నగర్ కాలనీవాసులు సత్కరించారు. 22A నిషేధిత భూముల జాబితా నుంచి బి ఆర్ నగర్ లే అవుట్ తొలగింపులో ఎమ్మెల్యే చేసిన కృషిని పలువురు కొనియాడారు. అనంతరం మౌలిక సదుపాయాలు కల్పించాలని, శివ కేశవ దేవాలయ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను సత్కరించిన కాలనీ వాసులు


