హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చాదర్ సమర్పించిన ఎమ్మెల్యే జేసీ అశ్మిత్

ATP: మిలాద్ ఉన్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి హజ్రత్ సయ్యద్ సిద్దీబాషా దర్గా వద్ద చాదర్ సమర్పించారు. పవిత్ర మీలాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ దయ, కరుణ, ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థించారు.