WNP: జిల్లాలోని 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సిబ్బంది జీతభత్యాలకు సంబంధించిన బిల్లులను సకాలంలో ట్రెజరీ కార్యాలయానికి అందజేయాలని జిల్లా ఇంటర్ అధికారి నరేంద్ర కుమార్ సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు నెల వరకు కాంట్రాక్టు ఉద్యోగులు, అతిథి అధ్యాపకులు, ఇతర సిబ్బంది జీతాల బిల్లులను గడువులోగా సమర్పించాలని తెలిపారు.
తెలంగాణ
'జీతభత్యాల బిల్లులు సమర్పించాలి'


