హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మానవసేవకు ప్రతిరూపం మదర్ థెరిస్సా'

HNK: పరకాల పట్టణంలోని ఆశ్రమంలో మదర్ థెరిస్సా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సంపత్ కుమార్, విద్యార్థులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవసేవకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు మదర్ థెరిస్సా అని కొనియాడారు. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.