ATP: అనంతపురం పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కే. నారాయణ విచ్చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పీవీకేకే ఛైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నారాయణను శాలువాతో సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె రఘునాథ్ రెడ్డి నివాసంలో నారాయణకు సన్మానం


