హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నీటిలో మునిగే యువకుడి మృతి'

KDP: బ్రహ్మంగారి మఠం మండలంలో జరిగిన యువకుడి మృతిపై మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ అధికారి ప్రెస్‌మీట్ నిర్వహించారు. అన్ని ఆధారాలను పరిశీలించిన అనంతరం, ఈ ఘటనలో హత్య జరిగినట్లు నిర్ధారించే వైద్య, ఫోరెన్సిక్, డిజిటల్, ప్రత్యేక సాక్ష్యాలు లేదా సాంకేతిక ఆధారాలు లభించలేదని తెలిపారు. నీటిలో పడి మునిగిపోవడం వల్లే యువకుడు మృతి చెందినట్లు నివేదికలో వెల్లడించారు.