KMR: బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద ప్రైవేట్ అంబులెన్సులకు ప్రవేశం లేదంటూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డు నాలుగు రోజులకే కనిపించకుండా పోయింది. సెక్యూరిటీ అనుమతి లేకుండా ప్రైవేట్ అంబులెన్సులను లోనికి అనుమతించరాదంటూ ఏర్పాటు చేసిన బోర్డు కొద్దిరోజులకే మాయమవడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ
నాలుగు రోజులకే కనిపించకుండా పోయిన బోర్డు


