TPT: గూడూరు పట్టణం జాండ్ర వీధికి చెందిన ఆలూరి రమణయ్య, వయస్సు 50 సంవత్సరాలు సంపులో పడి మృతి చెందినట్లు గూడూరు ఒకటవ పట్టణ ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. బేల్దారి పనికి బాలాజీ నగర్‌కి వెళ్లి తిరిగి ఇంటికి రావడంతో బంధువుల ఇళ్లలో గాలించినట్లు అయినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో వీరు పోలీసుల సాయంతో గాలించగా సంపులో మృతి చెందినట్లు కనుగొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సంపులో పడి వ్యక్తి దుర్మరణం


