హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఐటీడీపీ సభ్యులతో MLA

PLD: నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో MLA డాక్టర్ చదలవాడ అరవింద బాబును ఐటీడీపీ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.