PLD: ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మాచర్లలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. రింగ్‌రోడ్డులోని సెయింట్ జేవియర్ స్కూల్ నుంచి ర్యాలీలో ప్రిన్సిపల్ రూపారెడ్డికి నివాళి అర్పించారు. ఉపాధ్యాయులపై దాడుల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రూపారెడ్డి హత్యకు నిరసనగా ర్యాలీ


