హైదరాబాద్: 28°C
వార్తలు

భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్‌మెంట్

SM వేదికగా ప్రముఖ రాజకీయ నేతల ఎంగేజ్‌మెంట్‌లో ఊహించని వృద్ధి నమోదైంది. CJP ఆందోళనల పరిణామాల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఎంగేజ్‌మెంట్ ఏకంగా 289.9% పెరిగినట్లు తేలింది. అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖాతాలోనూ 180.7% వృద్ధి నమోదైంది. తాజా రాజకీయ పరిణామాలు, నిరసనల నేపథ్యంలో SMలో నెటిజన్ల స్పందన భారీగా పెరిగినట్లు గణాంకాల్లో వెల్లడైంది.