హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడ్డుగా ఉన్న చెట్ల తొలగింపు

MDK: చేగుంట (మం) పోలంపల్లి గ్రామ పెద్ద చెరువు అలుగుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించినట్లు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి తెలిపారు. ప్రభుత్వ భూమిలోని చెట్లను అక్రమంగా నరికి వేసి అలుగుకు అడ్డుగా వేశారని ఆమె వివరించారు. ఇరిగేషన్ వర్క్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణతో కలిసి అడుగుకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించినట్లు వివరించారు.