JGL: భీమారం మండలం వెంకట్రావుపేటకు చెందిన మంగళపల్లి దేవమ్మ, కాటిపెల్లి రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తక్షణమే స్పందించారు. నిమ్స్ వైద్యులతో మాట్లాడి ప్రత్యేక చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. దేవమ్మకు రూ.2.50 లక్షలు, రాజిరెడ్డికి రూ.లక్ష విలువైన ఎల్ఓసీలను ఒకే రోజు మంజూరు చేయించారు.
తెలంగాణ
బాధితులకు రెండు ఎల్వోసీల మంజూరు


