TG: రైఫిల్ షూటింగ్ ట్రైనింగ్ పేరుతో యువతులను ట్రాప్ చేస్తున్న సాదిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. అలాగే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ ఘటన వెనుక 'లవ్ జిహాద్' కోణం ఉందని ఆరోపించిన ఆయన, ఏపీలో కూడా ఉత్తరప్రదేశ్ తరహా కఠిన చట్టాలను అమలు చేయాలని స్పష్టం చేశారు.
వార్తలు
రైఫిల్ షూటింగ్ పేరుతో యువతుల ట్రాప్: రాజాసింగ్


