హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సేవే మదర్ థెరిసా చూపిన మార్గం'

VZM: భారతరత్న మదర్ థెరిసా జయంతి సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో మదర్ థెరిసా క్లబ్, GGH ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా GGHలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమానికి విజయవాడకు చెందిన ఓ వ్యక్తి అందించిన ఎలక్ట్రికల్ టెంపోను ఆయన ప్రారంభించారు.