హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజకీయాలకు అతీతంగా సేవే మదర్ థెరిసా సందేశం'

E.G: సేవ చేయడమే మదర్ థెరిసా జీవిత సందేశమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాజమండ్రిలోని చర్చిపేటలో జరిగిన సేవామూర్తి మదర్ థెరిసా 115వ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మదర్ థెరిసా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మదర్ థెరిసా చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.