W.G: పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలోని శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర కృష్ణ బలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ డా. గంటా త్రిమూర్తులు రూ.81 వేల విరాళం అందించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, బ్రహ్మాజీ దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.