ELR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 35.20 అడుగుల నీటిమట్టం నమోదైంది. వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగు వంతెన నీటమునగడంతో 16 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వరద పరిస్థితిని పరిశీలించి, అత్యవసర ప్రయాణాల కోసం మోటర్ బోటును ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
నీటమునిగిన ఎద్దువాగు వంతెన


