CTR: పూతల పట్టు మండలం తలపులపల్లి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ''ఎలైట్ విస్టా ఇన్‌ఫ్రా వెంచర్స్'' ప్రీమియం ప్లాట్ల లే అవుట్‌ను ఇవాళ పూతలపట్టు ఎమ్మెల్యే డా.కలికిరి మురళీ మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు అతి తొందరలోనే కొనుగోలుదారులకు అందుబాటులోకి తేవాలని నిర్వహకులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
"ఎలైట్ విస్టా ఇన్ఫ్రా" వెంచర్‌ను ప్రారంభించిన MLA


